Board of Intermediate Education Andhra Pradesh (BIEAP) is released the Annual Examinations of Junior and Senior Inter Time Table 2017 officially. All the students who are waiting for the annual examinations time table, now their waiting is ends and BIEAP Inter 1st Year & 2nd Year Time Table 2017 is released and available here to check now.
AP Inter 1st Year Annual Exams 2017 were start from 01st March 2017 with Second Language and completed on 17th March 2017 with Geography / Modern Language Exam. The Detailed date wise Subject wise Time table is provided below here in English.
AP Inter 2nd Year Annual Exams 2017 were start from 02nd March 2017 with Second Language and completed on 18th March 2015 w
. The Detailed date wise Subject wise Time table is provided below here in English.
ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల తేదీలు
* మార్చి 1 - లాంగ్వేజి ప్రశ్నపత్రం-1
* మార్చి 3 - ఆంగ్లం ప్రశ్నపత్రం-1
* మార్చి 6 - గణితం ప్రశ్నపత్రం-1ఎ, బోటనీ, సివిక్స్, సైకాలజీ
* మార్చి 08 - గణితం ప్రశ్నపత్రం-1బి, జువాలజీ, హిస్టరీ
* మార్చి 10 - ఫిజిక్స్, ఎకనామిక్స్, క్లాసికల్ లాంగ్వేజి
* మార్చి 13 - కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైనార్ట్స్, మ్యూజిక్ ప్రశ్నపత్రం
* మార్చి 15 - జియాలజీ, హోమ్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్, బ్రిడ్జి కోర్సు గణితం (బైపీసీ విద్యార్థులకు మాత్రమే)
* మార్చి 17 - మోడ్రన్ లాంగ్వేజి ప్రశ్నపత్రం-1, జాగ్రఫీ
------
ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల తేదీలు
------
* మార్చి 2 - సెకండ్ లాంగ్వేజి ప్రశ్నపత్రం-2
* మార్చి 4 - ఆంగ్లం
* మార్చి 7 - గణితం - 2ఎ, బొటనీ, సివిక్స్, సైకాలజీ
* మార్చి 09 - గణితం - 2బి, జువాలజీ, హిస్టరీ
* మార్చి 11 - - ఫిజిక్స్, ఎకనామిక్స్, క్లాసికల్ లాంగ్వేజి
* మార్చి 14 - కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైనార్ట్స్-మ్యూజిక్
* మార్చి 16 - జియాలజీ, హోమ్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్, బ్రిడ్జి కోర్సు గణితం( బైపీసీ విద్యార్థులకు మాత్రమే)
* మార్చి 18- మోడ్రన్ లాంగ్వేజి, జాగ్రఫి
* మానవ విలువలపై పరీక్షను జనవరి 27న నిర్వహిస్తారు. పర్యావరణ విద్య పరీక్షను జనవరి 30న జరుపుతారు.
* ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు